జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయం

కృష్ణా: గన్నవరం AMC చైర్మన్‌గా మొదట జనసేనకు చెందిన గరికపాటి శివశంకర్‌ను ప్రభుత్వం ప్రకటించగా, స్థానిక MLA అసంతృప్తి వ్యక్తం చేసి 4 నెలలపాటు ప్రమాణ స్వీకారం నిలిపివేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఇటీవల పదవి జనసేనకు ఇవ్వడంపై బహిరంగంగా TDP అధిష్టానంపై MLA ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా TDP అభ్యర్థిని ప్రకటించడంతో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి.