దొంగల చేతిలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి

దొంగల చేతిలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి

GNTR: కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో ఇటీవల దొంగల దాడిలో గాయపడిన కుటుంబాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన గాయపడిన బుల్లెమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ రామిశెట్టి ఉమేష్, కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావుతో పాటు వారి సిబ్బందిని మంత్రి అభినందించారు.