అగ్నిప్రమాదాలపై మాక్ డ్రిల్

అగ్నిప్రమాదాలపై మాక్ డ్రిల్

AKP: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎలమంచిలి, ఎస్.రాయవరం మండలం అడ్డరోడులో విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. స్థానిక అగ్నిమాపక అధికారి రాంబాబు ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే అగ్నిప్రమాదాలు జరగకుండా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.