డిపో తనిఖీ చేసిన ఆర్టీసీ ఈడీ

డిపో తనిఖీ చేసిన ఆర్టీసీ ఈడీ

SRD: నారాయణఖేడ్ RTC డిపోను హైదరాబాద్ జోన్ RTC ED కుష్రో షా ఖాన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు సంబంధిత డిపో మేనేజర్ మల్లేశంతో సమావేశమై రికార్డులను పరిశీలించారు. డిపో ఆదాయం, లావాదేవీలు, బస్సు సర్వీసుల సౌకర్యాలపై విచారించారు. ఇందులో RM విజయ భాస్కర్, డిప్యూటీ RM SHK మూర్తి, అధికారులు శ్రీనివాస్, నరసింహులు, దశరథరావు, నందలాల్, సత్యనారాయణ ఉన్నారు.