ప్రభుత్వం, ఈసీపై బండి సంజయ్ ఆగ్రహం
TG: తన రోడ్‌షోకి ప్రభుత్వం, ఈసీ అనుమతి ఇవ్వడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నిన్న అనుమతి కోరితే ఇచ్చి ఆ తర్వాత రద్దు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభలకు మాత్రం అనుమతులు ఇస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌వి పెయిడ్ సర్వేలు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పోటీలోనే లేదు' అని పేర్కొన్నారు.