పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. క్షిపణి శిథిలాలు మీదపడి అబుధాబీలో ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్‌లోని కెఫర్ ఖాసీం ప్రాంతంలో ఐదుగురు, టెల్ అవీవ్‌లో ఇద్దరు గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణ కేంద్రం, అణు మౌలిక సదుపాయాలకు సంబంధించిన పరిశ్రమలపైనా ఇరాన్ దాడులు చేసింది.