VIDEO: నాటు వైద్యుడికి దేహశుద్ధి చేసిన మహిళలు

VIDEO: నాటు వైద్యుడికి దేహశుద్ధి చేసిన మహిళలు

KNR: జిల్లాలో ఓ నాటు వైద్యుడిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేశారు. నిందితుడు ఇచ్చిన మందులు వికటించడంతో తమ కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని బాధితులు ఆరోపించారు. తీవ్ర ఆగ్రహంతో సదరు వ్యక్తిని చితకబాది, అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నారు.