'సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి'

'సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి'

SRPT: ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. ఇవాళ నాగారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ, సిజేరియన్ ప్రసవాలు ఎన్ని జరిగాయి, శ్యామ్, మ్యామ్, ఎనిమియా కేసుల గురించి డాక్టర్ నాగరాజును అడిగి తెలుసుకున్నారు.