బిగ్‌బాస్: ఈ వారం నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్

బిగ్‌బాస్: ఈ వారం నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్

బిగ్‌బాస్ సీజన్-9కు సంబంధించిన తాజాగా విడుదలైన ప్రోమో ఆశ్చర్యపరుస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ తమ మాటలతో హీట్ పుట్టించారు. రీతూ, పవన్ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. భరణిని ఇమ్మూ నామినేట్ చేశాడు. ఇక ఈ వారం నామినేషన్స్ పూర్తి కాగా రీతూ, పవన్, సంజన, కళ్యాణ్, భరణితో పాటు ఇమ్మూ కూడా 11వ వారంలో నామినేషన్స్‌లో ఉన్నాడు.