బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ యూత్ నాయకులు

బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ యూత్ నాయకులు

MHBD: మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. తొర్రూరు మున్సిపాలిటీ 3వ వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ యూత్ నాయకులు శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.