VIDEO: ప్రారంభమైన మెగా జాబ్ మేళా
SRPT: హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభమైంది. నిరుద్యోగ యువత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హుజూర్‌నగర్ కు తరలివస్తున్నారు. ప్రతి విభాగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి నిరుద్యోగ యువతకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ అధికారుల పర్యవేక్షణ మధ్య ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.