కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజీనామా

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజీనామా

BDK: టేకులపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూక్య దల్ సింగ్ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన ఆయన ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో రాజీనామా చేయడం పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.