అక్క చెల్లెళ్లకు బంగారు పథకాలు

అక్క చెల్లెళ్లకు బంగారు పథకాలు

SRCL: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువులో ప్రతిభ కనబరిచి బంగారు పథకాలు అందుకున్నారు. చందుర్తి మండలంలోని లింగం పేటకు చెందిన కాదాసు నర్మద, నీరజ అనే ఇద్దరు అక్క చెల్లెలు అగ్రహారం కళాశాలలో 2020-22లో తెలుగులో ఎంఏ పూర్తిచేశారు. నర్మద ఎంఏ తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శలో, నీరజ జానపద విజ్ఞానంలో గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు.