VIDEO: 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ADB: అత్యాచారం కేసులో ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మావల పీఎస్ పరిధిలోని ఒక కాలనీకి చెందిన 15 సంవత్సరాల బాలికను మభ్య పెట్టి గత కొన్నాళ్లుగా మహారాష్ట్రకు చెందిన నిందితులు యోగేష్ జాదవ్, సూరజ్ జాదవ్, ఆదిలాబాద్‌కు చెందిన జాదవ్ నవీన్ అత్యాచారం చేస్తున్నారన్నారు. బుధవారం ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారన్నారు.