జిల్లాలో వర్షపాత వివరాలు

జిల్లాలో వర్షపాత వివరాలు

MBNR: జిల్లాలో గడిచిన 24 గంటలు వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో 34.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని. జడ్చర్ల, జానంపేట 30.0 మి.మీ, నవాబుపేట 26.5 మి.మీ, మహబూబ్‌నగర్ 24.3 మి.మీ, హన్వాడ 23.8 మి.మీ, భూత్పూర్ 21.5 మి.మీ, కొల్లూరు 16.0 మి.మీ, మిడ్జిల్ 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.