నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటిల్లో 9 మెడల్స్ సాధించిన జిల్లాకు క్రీడాకారులు
★ జాతీయ స్థాయి స్క్వాష్ క్రీడా పోటీలకు కోచ్‌గా ఎన్నికైన డిచ్‌పల్లి వాసి
★ బోధన్‌లో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టురట్టు.. కోచ్ అరెస్ట్
★ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలకు 3,250 అత్యాధునిక స్మార్ట్ ఫోన్ల పంపిణీ