జెండాను ఆవిష్కరించిన కేంద్రమంత్రి
రేపు BJP ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ కాచిగూడలోని తన నివాసంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రతి బూత్‌లో, ప్రతి ప్రాంతంలో బీజేపీ జెండాను ఎగురవేసి పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కార్యకర్తలను, స్థానిక నేతలకు పిలుపునిచ్చారు. బీజేపీ సిద్ధాంతాలను గడపగడపకూ వివరించాలని దిశానిర్దేశం చేశారు.