'ఎలాంటి మరణాలు సంభవించకూడదు'

'ఎలాంటి మరణాలు సంభవించకూడదు'

ELR: జిల్లాలో వైరల్ జ్వరాల కారణంగా ఎటువంటి మరణం సంభవించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యాధికారులతో సమీక్షించారు. వైరల్ జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి తక్షణమే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.