VIDEO: ప్రాణాలు దక్కించుకుని బయటపడ్డ ఎంపీపీ వెంకట లక్ష్మి

VIDEO: ప్రాణాలు దక్కించుకుని బయటపడ్డ ఎంపీపీ వెంకట లక్ష్మి

ASR: వైసీపీ నాయకుడు దాట్ల వెంకటేశ్వర్ రాజ్‌పై సోమవారం రాత్రి రాజవొమ్మంగిలో జరిగిన దాడి గురించి ఆయనతోపాటు కార్లో ఉన్న ఎంపీపీ వెంకటలక్ష్మిని వివరించారు. 8 మంది దారికి అడ్డుగా వచ్చి కత్తులు చూపించి వెంకటేష్ రాజు కార్ దిగమని ఒత్తిడి చేశారన్నారు. సమాధానం చెప్పేలోగా ఆయనను బయటకు లాగి చంపే ప్రయత్నం చేయగా.. ఆ దుండగులు నుంచి కొద్దిలో తప్పించుకుని బయటపడ్డామన్నారు.