ఏకగ్రీవంగా పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీ

ఏకగ్రీవంగా పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీ

SRD: ఖేడ్ మండల ఫోరం పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా సాయన్న, ఉపాధ్యక్షురాలుగా పండిత సుధా, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీగా సాయి ప్రసాద్ రెడ్డి, ట్రేజరరిగా శ్రీశైలం, జాయింట్ సెక్రెటరీగా మాదప్ప, క్రీడ కార్యదర్శిగా రాజు, ఈసి సభ్యులుగా సురేష్, రాణిలను ఎన్నుకున్నారు.