VIDEO: మడకశిరకు విచ్చేసిన సినీ నటులు
సత్యసాయి: మడకశిర మండలంలోని టీడీపీ క్యాంపు కార్యాలయానికి సినీ నటులు హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ అనన్య నాగల్ల, కారుమంచి రఘు సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ నాయకులు, అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు. సాయంత్రం నిర్వహించే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో వీరు పాల్గొంటారని స్థానిక నాయకులు తెలిపారు.