మూసీ ప్రాజెక్టు‌ తొమ్మిది గేట్లు ఎత్తివేత

మూసీ ప్రాజెక్టు‌ తొమ్మిది గేట్లు ఎత్తివేత

SRPT: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో అధికారులు శనివారం సాయంత్రం ప్రాజెక్టు తొమ్మిది గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు, మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు 10,373 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు.