పరకామణి కేసు.. ముగిసిన నరసింహ కిశోర్‌ విచారణ

పరకామణి కేసు.. ముగిసిన నరసింహ కిశోర్‌ విచారణ

AP: పరకామణి కేసులో TTD మాజీ సీవీఎస్‌వో నరసింహ కిశోర్‌ విచారణ ముగిసింది. విజయవాడ సీఐడీ కార్యాలయంలో దాదాపు 2 గంటల పాటు ఆయనను సీఐడీ అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ విచారించారు. కాగా ఈ కేసులో నిన్న టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే.