వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

నెల్లూరు కాపు భవన్‌లో జరిగిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని పూర్తి చేస్తానని, ఈ మేరకు సీఎస్ఆర్ నిధుల ద్వారా మరో కోటి రూపాయలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన సతీమణి రమాదేవితో కలిసి పాల్గొన్నారు.