స్క్రాప్ తరలిస్తున్న వ్యాన్ పట్టుకున్న పోలీసులు

PDPL: రామగుండం NTPC పోలీస్ స్టేషన్ పరిధి గౌతమీ నగర్ వద్ద సింగరేణికి సంబంధించిన స్క్రాప్ వ్యాన్‌ను సంస్థ భద్రత సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సింగరేణి స్క్రాప్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాన్ను పోలీసులకు అప్పగించినట్లు RG-1 సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తెలిపారు. సంఘటనపై NTPC పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.