కోహ్లీపై అంబటి రాయుడు ప్రశంసలు

కోహ్లీపై అంబటి రాయుడు ప్రశంసలు

SRHతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69* పరుగులు చేసి RCB విజయంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. 'ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది' అంటూ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. రాబోయే మ్యాచ్‌ల్లో కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తాడని రాయుడు ధీమా వ్యక్తం చేశాడు.