ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

BDK: ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ తరుణంలో కారుకొండ రామవరం ఎక్స్‌రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పలు విషయాలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.