VIDEO: రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనం

GNTR: టీడీపీ నేత అనం వెంకటరమణారెడ్డి వైసీపీ నేత రోజా వ్యాఖ్యలపై స్పందించారు. బుధవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. రోజా చేసిన "గాలి నా కొ*** గాలిలో గెలిచారు" వ్యాఖ్యపై, తాను కూడా "గాలి ము*** గాలి లేక ఓడిపోయారు" అని అనగలనని చెప్పారు. అయితే ఇలాంటి అసభ్య పదాలు ఉపయోగించకుండా పరస్పరం గౌరవంగా మాట్లాడాలని సూచించారు.