దేవాలయం ముందు ట్రాన్స్ జెండర్స్ నిరసన

దేవాలయం ముందు ట్రాన్స్ జెండర్స్ నిరసన

KRNL: ఎమ్మిగనూరులో ట్రాన్స్ జెండర్స్ నిరసన చేశారు. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయమే మా ఇల్లు.. మా దేవాలయం ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు అంటూ వారు ఆందోళన చేపట్టారు. దేవుడికి సేవలు చేసే తమను దేవాలయం నుంచి దూరం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. 30 ఏళ్లుగా ఆంజనేయ స్వామి దేవాలయంలోనే ఉంటున్నామన్నారు.