MAVIGUN' పై మీ అభిప్రాయం..?

MAVIGUN' పై మీ అభిప్రాయం..?

VZM: రాష్ట్ర రాజధానికి 'MAVIGUN' అని పేరు పెట్టాలని మాజీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది పాజిటివ్‌గా చెప్తుంటే, మరికొందరు నెగటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు..? కామెంట్ చేయండి.