రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థులు ఎంపిక
KMR: నేడు ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలలో నిర్వహించారు. ఈపోటిల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.విజయ్ కుమార్ విద్యార్థులను అభినందించారు.