VIDEO: ఆదోని జిల్లా ఏర్పాటుకు జనసేన మద్దతు

VIDEO: ఆదోని జిల్లా ఏర్పాటుకు జనసేన మద్దతు

KRNL ఆదోని జిల్లా ఏర్పాటు కోసం చేపట్టిన నిరాహార దీక్ష బుధవారం 18వ రోజుకు చేరుకుంది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ బాబు, ఐదు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో కలిసి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా ఏర్పాటుతో ఐదు నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఈ జిల్లా ఉద్యమానికి జనసేన పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.