బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను గ్రామ అధ్యక్షులు మీసాల పెద్ద రాజిరెడ్డి ఎగుర వేశారు. అనంతరం అంబేద్కర్, చత్రపతి శివాజీ, మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు.