VIDEO: ప్రకృతి సహజ వ్యవసాయంపై అవగాహన

VIDEO: ప్రకృతి సహజ వ్యవసాయంపై అవగాహన

CTR: ప్రకృతి సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ పేర్కొన్నారు. పుంగనూరు స్త్రీ శక్తి భవనంలో శుక్రవారం రైతు సాధికార సంస్థ వారు NMNF మండల స్థాయి కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రసాయనిక ఎరువులు ద్వారా కలిగే అనర్థాలపై మహిళ సభ్యలకు అవగాహన కల్పించారు.