మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రామాయంపేటలో వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దు: తహశీల్దార్ రజనీకుమారి
➢ చేగుంటలో విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులు అరెస్ట్
➢ పటాన్చెరులో రాష్ట్ర స్థాయి పోటీలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
➢ తొగుటలో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య