ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని పలు ఆలయాలను మూసివేత
➢ విధుల్లో నిర్లక్ష్యం.. ఆకివీడు సీఐ జగదీశ్వరరావు సస్పెండ్
➢ తణుకులో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
➢ వైసీపీకి అధికారమిస్తే రప్పా రప్పా నరికేస్తామంటున్నారు: మంత్రి రామానాయుడు