త్వరలో షట్‌డౌన్ ముగిస్తుంది: ట్రంప్
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు USవ్యాప్తంగా 2100 విమానాలను రద్దు చేసినట్లు ఆ దేశ మంత్రి సియాన్ వెల్లడించారు. అయితే ఈ సమస్య త్వరలో ముగిసిపోతుందని అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడే వారికి డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఇప్పటికే డెమోక్రాట్లు అర్థం చేసుకుని ఉంటారని పేర్కొన్నారు.