నేడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NRML: నిర్మల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను డీసీసీ క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేయనున్నట్లు డీసీసీ క్యాంప్ కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి హాజరుకావాలన్నారు.