నేడు గురుకుల పాఠశాలలకు స్పాట్ కౌన్సెలింగ్

నేడు గురుకుల పాఠశాలలకు  స్పాట్ కౌన్సెలింగ్

BDK: 2025-26 విద్యా సంవత్సరానికిగాను తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగిలిపోయిన ఖాళీలను (5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు) భర్తీ చేయడానికి స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీవోబి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు బాలికలకు, 20న బాలురకు భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాల (బాలికలు)లో కౌన్సెలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు.