టక్కోలు శివాలయంలో హోమాలు పూజలు

టక్కోలు శివాలయంలో హోమాలు పూజలు

KDP: సిద్ధవటం మండలంలోని టక్కోలు గ్రామంలో వెలసిన పురాతనమైన కాశీ విశ్వేశ్వర శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేకాలు హోమాలు జరిగాయి. అర్చకులు నాగరాజు శర్మ మాట్లాడుతూ.. ఆలయ గోపురాలు శిథిలావస్థకు చేరడంతో తొలగించి నూతనంగా ఏర్పాటు చేయుటకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేకాలు హోమాలు జరిగాయన్నారు. శ్రీరామనవమి అనంతరం నూతనంగా గోపురాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.