జూకల్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు

HYD: శంషాబాద్ మండలం జూకల్ గ్రామంలో ప్రో. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా రూపొందించిన రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం అన్న దాతలకు ఎంతో మేలు కల్గించే కార్యక్రమం అన్నారు.