రామయ్యకు "తెలుగు తేజం" అవార్డు

రామయ్యకు "తెలుగు తేజం" అవార్డు

MHBD: జిల్లా దంతాలపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు, సాహితీవేత్త కొంపెల్లి రామయ్య, యామిని తేజశ్రీకి, తెలుగు భాష, సంస్కృతి, వైభవం, సాహిత్యం, కళల పరిరక్షణలో కృషి చేసినందుకు గాను 'తెలుగు తేజం' అవార్డు ఆగస్టు 31, ఆదివారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కొత్త రఘురామయ్య కాలేజీ ఆడిటోరియంలో అందజేయనున్నారు.