వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వరంగల్ SR నగర్ పరిధిలో భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
★ MHBD జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వ్యక్తిని ఢీకొట్టిన పోలీసులు
★ చిట్యాలలో అక్రమంగా తరలిస్తున్న 1.3 కిలోల గంజాయి పట్టివేత
★ నర్సంపేటలో విద్యుత్ షాక్‌తో 10 ఏళ్ల బాలుడు మృతి