తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో తరుణ్ తేజ విజయం

తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో తరుణ్ తేజ విజయం

HNK: జిల్లా కేంద్రానికి చెందిన అట్లరవీందర్ అమరావతి దంపతుల కుమారుడు తరుణ్ తేజ్ సివిల్ సర్వీసులో 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యాడు. 2024లో ఐఎఫ్ఎస్‌గా ఎంపికైన తరుణ్ తేజను తెలంగాణ క్యాడర్‌కు నియమించడం గమనార్హం. తరుణ్ తేజ తల్లిదండ్రులు ఫిజికల్ సైన్స్ టీచర్లుగా పని చేస్తున్నారు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో ఈ విజయం సాధించారు.