మంత్రి లోకేష్‌ను కలిసిన ఉన్నం మారుతి చౌదరి
ATP: జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉన్నం మారుతి చౌదరి అమరావతిలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మారుతి చౌదరి తండ్రి హనుమంతరాయ చౌదరి మరణించిన నేపథ్యంలో, మంత్రి ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. హనుమంతరాయ చౌదరి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేసుకున్నారు.