VIDEO: బద్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన కలెక్టర్

VIDEO: బద్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన కలెక్టర్

KDP: బద్వేల్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీధర్ బద్వేల్ టౌన్, పెద్ద చెరువు, పోరుమామిళ్ల చెరువులను పరిశీలించారు. నీటిమట్టం, చెరువు విస్తీర్ణం, ఆయకట్టు విస్తీర్ణం, నీటి వాడకం తదితర అంశాలను ఇరిగేషన్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. చెరువు కట్టకు సంబంధించి ఏవైనా మరమ్మతులు ఉంటే NREGS ద్వారా పనులు చేపట్టాలని అధికారులను సూచించారు.