VIDEO: 'డ్రైవర్లను వేధిస్తున్న అధికారులపైచర్యలు తీసుకోవాలి'

VIDEO: 'డ్రైవర్లను వేధిస్తున్న అధికారులపైచర్యలు తీసుకోవాలి'

VSP: డ్రైవర్లను వేధిస్తున్న విశాఖ జీవీఎంసీ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాజువాక జోన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డ్రైవర్లు సోమవారం సమ్మె చేపట్టారు. అన్యాయ బదిలీలు, ఒత్తిడులు ఆపాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారులు చర్చలకు రావాలని డిమాండ్ చేశారు.