జిల్లా టీటీ జట్ల ఎంపిక పూర్తి

జిల్లా టీటీ జట్ల ఎంపిక పూర్తి

E.G: జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగాయి. ఈ సెలక్షన్స్‌లో జిల్లా నుంచి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు విశాఖలోని గీతం వర్సిటీలో జరిగే రాష్ట్ర, అంతర్ జిల్లాల టీటీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని అని తేలిపారు.