వరదల్లో కొట్టుకపోయిన కారు.. ఐదుగురు క్షేమం

వరదల్లో కొట్టుకపోయిన కారు.. ఐదుగురు క్షేమం

KMM: కేశవాపురం-తిప్పారెడ్డిగూడెం గ్రామాల మధ్య ఉండే రాళ్లవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన కొప్పుల రమేశ్ కుటుంబంతో కలిసి కారులో కేశవాపురంలో శుభకార్యనికి హాజరయ్యాయి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాగును దాటుతుడంగా కారు నెమ్మదిగా పక్కకు దిగిపోయింది. దీనిని గమనించిన రమేశ్ అప్రమత్తమైయి కారు తలుపులు ఓపెన్ చేసి అందులోని 5గురు బయటపడ్డారు.