దివ్యాంగులంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదా?: ఎస్వీ

దివ్యాంగులంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదా?: ఎస్వీ

KRNL: దివ్యాంగులంటే ఈ ప్రభుత్వానికి కనికరం లేదా అని YCP జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 4.30 లక్షల పెన్షన్లు తొలగించడం దారుణమన్నారు. కాగా, వారికి మద్దతుగా నిలిచి పోరుబాట చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం 16 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.